telugu lo stories famous telugu katha nijam ఈ మెసేజ్ Save చేసుకోండి..
ఈ మెసేజ్ Save చేసుకోండి.. telugu lo stories famous telugu katha nijam ఈ మెసేజ్ Save చేసుకోండి.. దీనిలోని ప్రతి లైన్ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర తప్పక ఉపయోగపడుతుంది.!నాటకం చూడాల్సి వస్తే ముందు వరుసలో కూర్చుంటాం. అదే సినిమా చూడాల్సి వస్తే వెనుక వరుసలో కూర్చుంటాం. ముందు వెనుకలన్నవి సాపేక్షం.సబ్బును తయారు చెయ్యాలంటే ఆయిల్ కావాలి! అదే చేతికి అంటిన ఆయిల్‌ను పోగొట్టుకోవాలంటే…సబ్బు కావాలి.చిత్రంగా లేదు? జీవితమూ ఇంతే అన్నారు. సమస్య వచ్చి పడింది. జీవితం అయిపోయింది అనుకోకూడదు. దానిని ఓ మలుపుగా భావించాలి.ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు ఆనందిస్తారట! ఒకరు పిచ్చివాళ్ళు. మరొకరు చిన్నపిల్లలు. గమ్యాన్ని చేరుకోవాలంటే పిచ్చితనం కావాలి. చేరుకున్న గమ్యాన్ని ఆనందించాలంటే చిన్నపిల్లలైపోవాలన్నారు.తాళం తో పాటే తాళం చెవికూడా తయారు చేయబడుతుంది.ఒకటి లేకుండా రెండోది తయారు కాబడదు.అలాగే పరిష్కారం లేకుండా సమస్య కూడా రాదు: తూట కంటే శక్తివంతమైనది మాట!ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు,ఒకే మాటతో లేని బందాన్ని పంచుకోవచ్చుమనిషి సమాజంలో సూదిలా బ్రతకాలి,కత్తెర లాగ కాదు.సూది పని ఎప్పుడూ జోడించడమే,కత్తెర పని ఎప్పుడూ విడద…
Read more
about telugu lo stories famous telugu katha nijam ఈ మెసేజ్ Save చేసుకోండి..