SRI LALITHASTAVA JHARI – sloka : 23

श्री ललितास्तवझरिकवयिता :तेल्कपल्लि राम चंद्र शास्त्रीSRI LALITHASTAVA JHARI -sloka :23By Sri Telkapalli Rama Chandra sastriనోయాచేత్వాం ద్విరదకలభా న్నోరథాన్నోతురంగాన్నోవిత్తం వా నమణి ఖచితా నర్ఘ భూషావలిం వా !స్యాదైతేర్మే విలయవలయైః కింఫలం దేవి ! నిత్యామేకం యాచే జనని ! లలితే ! భూమికాం తావకీనాం !!नोयाचेत्वां द्विरदकलभा न्नोरथा न्नोतुरंगान्नोवित्तं वा नमणि खचितानर्घ भूषावलिं वा !स्यादेतैर्मे विलयवलयैः किंफलं देवि ! नित्यामेकां याचे जननि ! ललिते ! भूमिकान्तावकीनाम् !!ನೋಯಾಚೇತ್ವಾಂ ದ್ವಿರದ ಕಲಭಾ ನ್ನೋರಥಾನ್ನೋತುರಂಗಾನ್ನೋವಿತ್ತಂ ವಾ ನಮಣಿ ಖಚಿತಾ ನರ್ಘ ಭೂಷಾವಲಿಂ ವಾ !ಸ್ಯಾದೈತೇರ್ಮೇ ವಿಲಯವಲಯೈಃ ಕಿಂ ಫಲಂ ದೇವಿ ! ನಿತ್ಯಾಮೇಕಂ ಯಾಚೇ ಜನನಿ ! ಲಲಿತೆ ! ಭೂಮಿಕಾಂ ತಾವಕೀನಾಂ !!Nōyāchētvāṁ dvirada kalabhā nnōrathā nnōturaṅgānnōvittaṁ vā namaṇi khachitā nargha bhūṣhāvaliṁ vā !Syādaitērmē vilaya valayaiḥ kimphalaṁ dēvi! Nityāmēkaṁ yāchē janani! Lalitē! Bhūmikāṁ tāvakīnāṁ !!
Read more about SRI LALITHASTAVA JHARI – sloka : 23
  • 0

Sri Bhagavad Gita Part-6, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu

గజేంద్ర మోక్షం - శ్రీమద్భాగవతం

 

sri bhagavad gita telugu font pdf part 6 

 

లక్షీదేవికి పుట్టిల్లయిన పాల సముద్రం మధ్య త్రికూటమనే పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతపు లోయలలో అతి సుందరమైన సరస్సులు, పుష్పవృక్షాలు ఉన్నాయి. అక్కడ వరుని దేవుని దయచేత యెప్పుడూ మలయమారుతం వీస్తూనే ఉంటుంది. అందుచేత అక్కడికి దేవతలు వచ్చి విహరిస్తూ ఉంటారు.

హూహూ అనే గంధర్వుడిని దేవలముని శపించగా ఆ త్రికూట పర్వతపు లోయలలో ఉండే ఒక సరస్సులో మొసలిగా మారిపోయాడు.

 

పాండ్యదేశాన్ని ఇంద్రద్యుమ్నుడు అనే మంచి రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను విష్ణు భక్తుడు. కొన్నాళ్లు ప్రశాంతంగా తపస్సు చేసుకుందామని ఒక అడవికి వెళ్ళి అక్కడ తపోనిష్ఠతో విష్ణుధ్యానం చేస్తున్నాడు. అప్పుడు అగస్త్యముని తన శిష్యులతో ఆ అడవికి వచ్చాడు. ఎదురుగా వచ్చినా తపస్సులో ఉన్న ఇంద్రద్యుమ్నుడు ఆ మునిని చూడలేదు. లేచి నమస్కరించలేదు. అగౌరవం చేసాడు అని అగస్త్యునికి రా…

Read more about Sri Bhagavad Gita Part-6, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu
  • 0

sri chakram oka alochana devuni gudi lo aradhana

శ్రీ చక్రం గురించి ఒక ఆలోచన.........!!!! sri chakram oka alochana devuni gudi lo aradhana ఈ నాడు శ్రీ చక్రాన్ని మనందరం పూజిస్తాం. ఇంటి లో దేవుని గుడిలో పెట్టి ఆరాధిస్తాం ఎందుకు. శ్రీ చక్రానికి అధి దేవత శ్రీమాత. ఆది పరాశక్తి. అంటే శక్తిని ఆరాధిస్తున్నాం. అంతేనా ఇంకేమైనా రహస్య సంకేతాలు దీనిలో ఉన్నాయా అనేది ఆలోచించం. మన ఋషులు మనకు అన్ని విషయాలనూ సంకేత రూపంలో అందించారు. ఈ ఆరాధనలో రెండు మార్గాలను ఇమిడ్చారు. ఒకటి ఆధ్యాత్మిక సాధన రెండు బౌతిక సాధన. రేండూ మానవ మనుగడకు అవసరమే. బౌతిక సాధన లేని ఆద్యాత్మికం వ్యర్థమే, ఆధ్యాత్మిక సాధనలేని భౌతికము వ్యర్థమే. మానవుడు చతుర్విద ఫలపురుషార్థాలను సాధించాలని మన శాస్త్రాలు బోధిస్తాయి. ధర్మం, మోక్షం ఆధ్యాత్మికమైతే. అర్థం, కామం భౌతికం. ఈ రెండింటినీ సమానంగా తీసుకువెళ్ళగలిగారు కనుకనే మన వారు మహర్షులయ్యారు. ఏమిటి సైన్సును గురించి మాట్లాడే వాడు ఆధ్యాత్మికం గురించి మాట్లాడుతున్నాడని అనుకుంటున్నారా..... విషయం అటువంటిది.....శ్రీ చక్రం శక్తికి చిహ్నం. ఎలా.....మీరి శ్రీచక్రాన్ని జాగ్రత్తగా గమనిస్తే శ్రీచక్ర నిర్మాణం నేటి గేర్ సిస్టంను పోలి ఉంటుంది. భరద్…
Read more about sri chakram oka alochana devuni gudi lo aradhana
  • 0

3 Desires, Telugu Devotional, iiQ8, Moodu Korikalu

moodu korikalu three desires bhakthi devotional data news మూడు కోరికలు   3 Desires, Telugu Devotional, iiQ8, Moodu Korikalu ప్రతి వ్యక్తీ అనుదినం ఈ మూడు కోరికలు ఆశిస్తే చాలు. ఈశ్వరారాధనలో స్వామిని అర్ధించవలసిన ఆకాంక్షను క్రింది శ్లోకంలో అమర్చి చెప్పారు మహాత్ములు.   "అనాయా సేన మరణం వినా దైన్యేన జీవనమ్!  దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే!!   ఆయాసం లేకుండా మరణం , దైన్యం లేని జీవితం, దేహం విడిచాక మోక్షం..ఈ మూడింటినీ ప్రసాదించవలసినదిగా పార్వతీపతిని అర్ధిస్తున్నారు.   మొదటిది.... ముందుగా ముగింపు సుఖంగా జరగాలనే కోరికను వ్యక్తం చేయడం చక్కని ఔచిత్యం. ప్రాణ ప్రయాణ సమయంలో కలిగే శారీరక, మానసిక యాతన మన ఆధీనంలో లేదు. కనుక ఆ సమయంలో ఎటువంటి యాతన ఉండకుండా; భగవత్ స్మరణతో అనాయాసంగా దేహాన్ని విడవడం ఒక వరం.   రెండవది... బతుకు గడవవలసిన తీరు. ఇది దైన్యం లేకుండా ఉండాలి. దిగులు, ఆధివ్యాదులు లేకుండా, మనసును కుంగదీసే పరిస్థితులు రాకుండా సాఫీగా జీవితం సాగాలనే అందరి కోరిక. అదే దీనిలో ఉంది.   మూడవది... అంతిమలక్ష్యం,జీవితానికి చివరి గమ్యం మృత్యువు కాదు. మృత్యువు తరువాత జ…
Read more about 3 Desires, Telugu Devotional, iiQ8, Moodu Korikalu
  • 0

Telugu Moral Stories – Kids Stories – Durasha Dukham naku Chetu

పాత సామెత - " దురాశ దుఃఖమునకు చేటు "  Durasha Dukham naku Chetu Old adage - "Greed hurts"    పాత సామెత - " దురాశ దుఃఖమునకు చేటు " కు - తగిన విదేశీ కధ ॥ సహజ సౌందర్య ప్ర కృతిని చూచి ఆనందిస్తూన్న సమయం లో ఎందుకో , నాకు ఈ కధ స్ఫూరించింది , వెంటనే మీకు తెలియ జేస్తూన్న , ఫ్రెండ్స్ !! ఒకానొకప్పుడు గ్రీసు దేశం ( నేటి గ్రీకు ) లో ' ఏధెన్సు ' నగరాన్ని మిథాస్ అనే రాజు ఉండేవాడు .దురాశాపరుడు , ఇంకా ఇంకా కావాలనే తత్వ మతనిది. Magha pornani   మాఘ పౌర్ణమి విశేషం ఏంటి ? http://knowledgebase2u.blogspot.com/2015/05/madha-pornani.html Magha snanam మాఘస్నానం ప్రాశ్చత్యాన్ని తెలియజేసే కథ :- http://knowledgebase2u.blogspot.com/2015/05/magha-snanam.html Lakshmi sthothram లక్ష్మీ స్తోత్రం http://knowledgebase2u.blogspot.com/2015/05/lakshmi-sthothram.html Vidhura, vibhishana viswarupudu విదురుడు విభీషణుడు http://knowledgebase2u.blogspot.com/2015/05/vidhura-vibhishana-viswarupudu.html Viswamitra విశ్వా…
Read more about Telugu Moral Stories – Kids Stories – Durasha Dukham naku Chetu
  • 0

Kanchi Paramacharya Swamy , iiQ8, Telugu Wisdom, Devotional

పరమాచార్య స్వామి - పౌర్ణమి దర్శనం kanchi paramacharya vaibhavam telugu lo stories devotional hindu  కంచి పరమాచార్య వైభవం Kanchi Paramacharya Swamy , iiQ8, Telugu Wisdom, Devotional   పరమాచార్య స్వామివారు కరుణాముర్తి అయిన మహదేవ స్వరూపులు. వారిని శరణు కోరిన వారిని రక్షించే దయామయుడు. సృష్టిలోని అన్ని జీవాలకు ఆయనే తల్లి, తండ్రి మరియు గురువు. మహాస్వామివారు ఒక సన్యాసి అయినప్పటికీ అందరిని తన పిల్లలుగా బావిస్తారు అని నా అభిప్రాయం.     అయన కారుణ, దయ పంచేటప్పుడు వాటికి ఎలాంటి హద్దులు ఉండవు. మహాస్వామి వారు ఒక మహోన్నతమైన శక్తి. ఎల్లప్పుడూ అంతటా ఉంది మరియు ఉంటుంది. వారి సహాయకులు, సహాయం కోరి వెళ్ళినవారూ వాళ్ళ అనుభవాలని బహువిధాలుగా చెప్పుకుంటారు.   నాకు తెలియకుండానే నాకు పరమాచార్య స్వామిపై అపారమైన భక్తి ఏర్పడింది. నాకు సమయం దొరికినప్పుడల్లా వారి దర్శనం చేసుకుంటాను. ఒకసారి నాకు శ్రీ ప్రదోష వెంకటరామన్ అయ్యర్ గారితో పరిచయం కలిగింది. అయన ప్రతి పౌర్ణమి రోజు మహాస్వామి వారిని దర్శనం చేసుకోమని సూచించారు.   అలా ఒకసారి నేను బొంబాయి నుండి దర్శనానికై వస్త…
Read more about Kanchi Paramacharya Swamy , iiQ8, Telugu Wisdom, Devotional
  • 0

Sri Venkata Chala Mahatyam, Om Namo Venkatesha, iiQ8

Sri Venkata chala mahatyam om namo venkatesha 7 hills tirumala tirupati  మహత్యం... 🌿

🍁

...తిరుమల క్షేత్రాన్నీ... కాలి నడకతో అదిరోహిస్తే ...పాప ఖర్మలన్నియూ దహించుకుపోతాయి...

🍁🍁

...శ్రీనివాసా... కరుణాసముద్రా... రాబోయే కలియుగం అత్యంత పాప భరితం కానున్నది...

 

కలియుగ మనుషుల్లో... నీతి నియమం... సత్యం... ధర్మం... శాంతి... అహింస... న్యాయం... సత్కర్మ... అనేవి నామామాత్రంగానే కనిపిస్తాయని...

 

కలియుగంలో అనేక ఉత్పాతాలు సంభవిస్తాయని... దైవ ద్రోహులు అధికం అవుతారని...

 

Read more about Sri Venkata Chala Mahatyam, Om Namo Venkatesha, iiQ8

  • 0